ఈరోజు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారి చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు.ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షులు కొలను సంతోష్ రెడ్డి మాట్లాడుతూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు మరియు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గారు దేశ ప్రజలకు దీపావళి కానుకగా *Next Generation GST Reforms* ను అందజేసినందుకు కృతజ్ఞతలు తెలిపారు.