నల్లగొండ జిల్లా హ లియా లోని బస్సు రోడ్డు మధ్యలోనే ఆగిపోవడంతో దాన్ని ప్రయాణికులు నెట్టారు. ఈ సందర్భంగా నల్లగొండ జిల్లాలోని ఆర్టీసీ అధికారుల నిర్లక్ష్యం ప్రయాణికులకు శాపంగా మారింది బస్సుల మెయింటినెన్స్ను పట్టించుకోకపోవడంతో పాత బస్సులతోనే పల్లెల్లో కాలం వెళ్ళదిస్తున్నారని ప్రయాణికులు వాపోయారు. అధికారుల నిర్లక్ష్యం పై సర్వత విమర్శలను సామాజిక మాధ్యమాలలో వెలువెత్తుతున్నాయి హాలియాలో ఓ బస్సు రోడ్డు మధ్యలోనే ఆగిపోవడంతో దాన్ని ప్రయాణికులు పెట్టాల్సిన దానియే పరిస్థితి దాపురించిందని తెలిపారు.