సిద్దిపేట అర్బన్ మండలం మిట్టపల్లి గ్రామ శివారులో గల తెలంగాణ సాంఘిక సంక్షేమ బాలికల గురుకుల పాఠశాల మరియు జూనియర్ కళాశాల ను శనివారం జిల్లా కలెక్టర్ కె. హైమావతి ఆకస్మికంగా పరిశీలించారు. వంటగదిని పరిశీలిస్తూ కామన్ డైట్ మెనూ తప్పనిసరిగా ఇంప్లిమెంటేషన్ చేయాలని సిబ్బందిని ఆదేశించారు. డైలీ స్టాక్ రిజిస్టర్ను వెరిఫై చేస్తూ రోజువారీగా తీసుకుంటున్న సామాగ్రిని తూకం వేసి పరిశీలించారు. విద్యార్థులతో కలిసి భోజనం చేసి రుచి మెరుగుపరచాలని ప్రభుత్వం గురుకులాల్లో ప్రతి ఒక్క విద్యార్థిపై ఎంతో డబ్బు ఖర్చు చేస్తుందని తెలిపారు. నాణ్యమైన ఆహారాన్ని రుచికరంగా విద్యార్థులకు అందజేయాలని గురుకులం ప్రిన్స