Download Now Banner

This browser does not support the video element.

సూర్యాపేట: సూర్యాపేటలో మాంసం దుకాణాలు సీజ్

Suryapet, Suryapet | Oct 2, 2025
గాంధీ జయంతిని పురస్కరించుకుని మాంసం, చికెన్ అమ్మకాలపై నిషేధం విధించినప్పటికీ, సూర్యాపేటలో పలు దుకాణాలు నిబంధనలు ఉల్లంఘించి క్రయ విక్రయాలు జరిపాయి. ఈ మేరకు మున్సిపాలిటీ అధికారులు రంగంలోకి దిగి పలు చికెన్, మటన్ షాపులను సీజ్ చేశారు. నిబంధనలు ఉల్లంఘిస్తూ విక్రయిస్తున్న మాంసాన్ని అధికారులు స్వాధీనం చేసుకుని తగలబెట్టారు. నిబంధనలు ఉల్లంఘించినట్లయితే కఠిన చర్యలు తప్పవని కమిషనర్ శ్రీనివాస్ హెచ్చరించారు.
Read More News
T & CPrivacy PolicyContact Us