This browser does not support the video element.
సిద్దిపేట అర్బన్: సిద్దిపేట అర్బన్ సాంఘిక సంక్షేమ గురుకుల హాస్టల్ విద్యార్థుల అవస్థలు
Siddipet Urban, Siddipet | Sep 5, 2025
హాస్టల్ విద్యార్థులకు పౌష్టిక ఆహారాన్ని అందించాలి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలి అని జిల్లా కలెక్టర్ అనునిత్యం హాస్టల్ సర్వేలు నిర్వహిస్తున్నప్పటికీ అవేవీ పట్టనట్టుగా వ్యవహరిస్తున్నారు సిద్దిపేట అర్బన్ మండలం ఏన్సాన్పల్లి సాంఘిక సంక్షేమ గురుకుల హాస్టల్ సిబ్బంది. శుక్రవారం కొందరు గ్రామస్తులు స్థానికులు మీడియా బృందంతో హాస్టల్ విజిట్ చేయగా కుళ్లిపోయిన కూరగాయలు పురుగులు పట్టిన బీరకాయలు దర్శనమిచ్చాయి. హాస్టల్ పరిసర ప్రాంతాలు అపరిశుభ్రతతో నిండిపోయాయి.