రాజన్న సిరిసిల్ల జిల్లా,బోయిన్పల్లి మండలం,మానువాడ గ్రామంలో రాజరాజేశ్వర మిడ్ మానేరు జలాశయాన్ని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు కలెక్టర్ సందీప్ కుమార్ చొప్పదండి MLA మేడిపల్లి సత్యం ఎస్పీ మహేష్ బి గీతే లు గురు శుక్రవారాలు రెండు రోజులుగా సందర్శించి పరిశీలించారు,ఇన్ఫ్లో అవుట్ ఫ్లో నీటిమట్టం ఎంత ఉందో నీటిపారుదల శాఖ అధికారులను అడిగి తెలుసుకున్నారు,ఈ సందర్భంగా 5:50 PM కి MLA మేడిపల్లి సత్యం మాట్లాడుతూ,ఎక్కడ కూడా ఆస్తి ప్రాణ నష్టం జరగకుండా చూడాలని ముఖ్యమంత్రి ఆదేశించారని దీంతో అధికారులను అప్రమత్తం చేశామని తెలిపారు,24 గంటలు ప్రజలకు అందుబాటులో ఉంటామన్నారు,