దేవరపల్లి మండలంలో చనిపోయిన బాయిలర్ కోళ్లు కళకళ వేపుతున్నాయి శనివారం సాయంత్రం దేవరపల్లి మండలం మారేపల్లి చేనులుపాలెం గ్రామాల్లోని చెరువులు, రైవాడ కాలువల వద్ద చనిపోయిన కోళ్లను కుప్పులు కుప్పలుగా వేయడంతో స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు, వాటి నుంచి వచ్చే దుర్వాసనతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.