శ్రీ సత్య సాయి జిల్లా హిందూపురం పట్టణంలోని ముదిరెడ్డిపల్లి లో నేడు వినాయక నిమర్జనం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ముదిరెడ్డిపల్లి లో ఏర్పాటు చేసిన వినాయక విగ్రహాలను వీధుల గుండా ఊరేగిస్తూ డీజే లు ఏర్పాటు చేసి యువత నృత్యాలు చేస్తూ నిమర్జనం సంబరాలు నిర్వహించారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. వినాయక విగ్రహాలను వినాయక మంటప నిర్వహకులు మూడవరోజు నిమజ్జనానికి ఏర్పాట్లు చేసి నిమర్జనానికి వైభవంగా తీసుకెళ్లడం తో భక్తులు భారీ సంఖ్యల హాజరై కొలువుదీరిన వినాయకులను భక్తితో పూజించారు.