మిల్క్ కాలనీ పోలీస్ స్టేషన్ పరిధిలో పేకాట ఆడుతున్న ముగ్గురు వ్యక్తులను పట్టుకున్నారు టాస్క్ ఫోర్స్ పోలీసులు నమ్మదగిన సమాచారం మేరకు నలుగురు వ్యక్తులు పేకాటఆడుతున్నారని సమాచారం మేరకు టాస్క్ ఫోర్స్ మరియు మిల్స్ కాలనీ పోలీసులు సంయుక్తంగా కలిసి పేకాట ఆడుతున్న ఇంటిపై రైడ్ చేసి ముగ్గురు వ్యక్తులను పట్టుకోగా మరో వ్యక్తి పోలీసులను చూసి పారిపోయినట్లు టాస్క్ ఫోర్స్ పోలీసులు తెలిపారు పోలీసులు పట్టుకున్న వారిలో పాలకొండ రమేష్, రాయపురం గోపాల్ ,బత్తిని కుమార్ .లు ఉన్నట్లు పోలీసులు తెలిపారు వారి వద్ద నుంచి 7 వేల 3 వందల ముప్పై రూపాయల నగలతో పాటు రెండు సెల్ఫోన్లను స్వాధీన పరుచుకున్నారు పోలీస