మునగాల మండల పరిధిలోని మొద్దుల చెరువులో గుర్తుతెలియని శవం లభ్యమైన ఘటన ఈరోజు చోటుచేసుకుంది. అటుగా వెళుతున్న స్థానికులు గమనించి మునగాల పోలీసులకు సమాచారం ఇచ్చారు. మృతుడి వివరాలు తెలియవలసి ఉంది ఈత కోసం వెళ్లి మృతి చెందాడా? లేక ఎవరైన హత్య చేసి చెరువులో పడేశారా? అనే వివరాలు పోలీసుల దర్యాప్తు లో తెలియవలసి ఉంది.