రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, బిఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ను ఎర్రవల్లి ఫామ్ హౌస్ లో తాలకొండపల్లి జడ్పిటిసి ఉప్పల వెంకటేష్ మరదపురకంగా కలిశారు. పార్లమెంట్ ఎన్నికల్లో తాలకొండపల్లి మండలంలో బిఆర్ఎస్ కు మెజార్టీ ఓట్లు వచ్చినట్లు ఆయన కేసీఆర్ కు వెల్లడించారు. త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికలలో బిఆర్ఎస్ ను గెలిపించాలని కెసిఆర్ సూచించినట్లు జడ్పిటిసి వెంకటేశ్ వెల్లడించారు.