Download Now Banner

This browser does not support the video element.

మంచిర్యాల: హెచ్ఎంఎస్ 26వ ద్వైపాక్షిక రాష్ట్ర మహాసభలను విజయవంతం చేయాలి

Mancherial, Mancherial | Aug 24, 2025
ఈ నెల 30, 31వ తేదీల్లో జరగనున్న హెచ్ఎంఎస్ 26వ ద్వైపాక్షిక రాష్ట్ర మహాసభలను విజయవంతం చేయాలని శ్రీరాంపూర్ ఏరియా బ్రాంచ్ కమిటీ సభ్యులు పిలుపునిచ్చారు. ఈ మేరకు ఆదివారం మధ్యాహ్నం మహాసభల పోస్టర్లను విడుదల చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సింగరేణి వ్యాప్తంగా ఉన్న 11 ఏరియాల నుంచి అధిక సంఖ్యలో నాయకులు కార్యకర్తలు తరలిరావాలని పిలుపునిచ్చారు. కార్మికుల సమస్యల పరిష్కారం కొరకు చేపట్టనున్న నిర్ణయాలను తీసుకోనున్నట్లు తెలిపారు.
Read More News
T & CPrivacy PolicyContact Us