Download Now Banner

This browser does not support the video element.

ఎమ్మిగనూరు: ఎమ్మిగనూరులోని పెద్ద పార్కులో, ఓ పెద్ద వృక్షం 3 రోజుల క్రితం నేలకొరిగింది. స్పందించని మునిసిపల్ అధికారులు..

Yemmiganur, Kurnool | Sep 9, 2025
ఎమ్మిగనూరు పార్కులో నేలకొరిగిన వృక్షం..ఎమ్మిగనూరులోని పెద్ద పార్కులో, ఓ పెద్ద వృక్షం 3 రోజుల క్రితం నేలకొరిగింది. ఆ వృక్షం పార్కులో నుంచి రహదారిపై అడ్డంగా పడటంతో తెల్లవారుజామున వ్యాయామం చేసేవారు, పాదచారులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. పట్టణవాసి మహేశ్ మాట్లాడుతూ.. అధికారులు స్పందించి వృక్షాన్ని తొలగించి, ప్రజలకు ఇబ్బంది కలగకుండా చర్యలు తీసుకోవాలన్నారు.
Read More News
T & CPrivacy PolicyContact Us