జిల్లా కలెక్టర్ సూచన మేరకు పాల్వంచ మండల పరిధిలోని కిన్నెరసాని సందర్శనకు వచ్చే సాహస యాత్రికులకు జిప్ లైన్ ద్వారా ద్వీపం వద్దకు చేరుకునే విధంగా ఏర్పాట్లు చేయుటకు నెయిల్ అడ్వెంచర్, పూణే కు చెందిన పంకజ్ కుమేరియా బృందం సభ్యులు శనివారం కిన్నెరసాని లో పరిశీలించారు.