Install App
nagendra1983
This browser does not support the video element.
ముదిగుబ్బ మండలంలో మంగళవారం విస్తృతంగా పర్యటించిన మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి.
Dharmavaram, Sri Sathyasai | Sep 2, 2025
ధర్మవరం మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి మంగళవారం ముదిగుబ్బ మండలంలో విస్తృతంగా పర్యటించారు. ఇటీవల వివిధ కారణాలతో ఇద్దరు చనిపోవడంతో వారి కుటుంబాలను పరామర్శించారు. ఈ కార్యక్రమంలో మండల కన్వీనర్ నారాయణరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Share
Read More News
T & C
Privacy Policy
Contact Us
Your browser does not support JavaScript!