పేకాట స్థావరంపై జిల్లా డ్రెస్ కు ఫోర్స్ సిబ్బంది దాడి చేసి ఐదుగురిని అరెస్ట్ చేసి వారిని 780927 రూపాయలు నగదు ఐదు సెల్ ఫోన్లో సీజ్ చేశారు. నమ్మదగిన సమాచారం మీద మెదక్ జిల్లా ఎస్పీ దూలపల్లి శ్రీనివాస్ రావు ఆదేశాల మేరకు ఎన్ని గంట్ల గ్రామ ప్రజలకు కమ్మరి పొలంలో కొందరు పేకాట ఆడుతున్న సమాచారం మేరకు జిల్లా ట్రాన్స్పోర్ట్ పోలీసులు నిర్వహించారు శేరి సంగమేష్ ఆకుల నరేష్ అట్టిగళ్ల గోపాల్ కటికే మహేందర్ అల్లే రమేష్ లను అరెస్ట్ చేసి వారిని కొల్చారం పోలీస్ స్టేషన్లో కేసు నమోదుచేశారు. పేకాట ఆడుతున్న సమాచారం100 కాల్ చేయాలన్నారు. కాల్ సమాచారం ఇచ్చిన వారి పేర్లుగోప్యంగా ఉంచుతామన్నారు.