పశ్చిమగోదావరి జిల్లా భీమవరం నియోజకవర్గం వీరవాసరం మండలంలో 35 మంది సభ్యులతో వీరవాసరం లైన్స్ క్లబ్ ప్రారంభమైంది. ఈ క్లబ్ చైర్ పర్సన్ పోలిశెట్టి సత్యనారాయణ (దాసు), సెక్రెటరీ దేవిరెడ్డి పుల్లారావు, ట్రజరర్ గొలగాని సత్యనారాయణ, ఎల్ సి ఐ ఎఫ్ కోఆర్డినేటర్ పోలిశెట్టి బాబి, వైన్ ప్రెసిడెంట్ భోగిరెడ్డి శ్రీనివాస్, మతల కాశీ విశ్వేశ్వరరావు నియమితులయ్యారు. వీరవాసరం లయన్స్ క్లబ్ అధ్వర్యంలో మొదటి సేవా కార్యక్రమంగా గత సంవత్సరం ప్రభుత్వ స్కూల్స్ నందు చదివి అత్యున్నత ప్రతిభ కనపరిచిన విద్యార్థులకు ప్రోత్సాహక నగదు బహుమతులు అందించారు.