వరంగల్ కలెక్టర్ సత్య శారదా దేవి వెనుమాములలో ఉన్న బియ్యం కేంద్రాన్ని శుక్రవారం మధ్యాహ్నం 4 గంటలకు తనిఖీ చేశారు ఈ తనిఖీల్లో కేంద్రంలో నిల్వ ఉన్న బియ్యం నాణ్యత నిల్వ విధానం భద్రత ఏర్పాట్లు మరియు రికార్డు నిర్వహణను పరిశీలించారు.. మొక్కిన బియ్యం విద్యార్థులకు సరఫరా చేసే మధ్యాహ్న భోజన పథకం బియ్యం ఒకే ప్రాంతంలో ఉండటాన్ని గమనించిన కలెక్టర్ ఆగ్రహం వ్యక్తం చేస్తూ పౌరసరఫరాల డిఎం ఎంఎల్ఎస్ పాయింట్ ఇన్చార్జికు నోటీసులు జారీ చేయాలని అదనపు కలెక్టర్ను ఆదేశించిన కలెక్టర్ సత్య శారదా దేవి