చిత్తూరు జిల్లా పుంగనూరు పట్టణం మార్కెట్ యార్డ్ వద్ద రోడ్డుపై నడిచి వెళ్తున్న చౌడేపల్లి మండలం కు చెందిన వెంకటాద్రి 60 సంవత్సరాలను గుర్తుతెలియని వాహనం ఢీకొనడంతో వెంకటాద్రి త్రివంగా గాయపడ్డాడు. వెంటనే స్థానికులు వెంకటాద్రి ను ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి తరలించారు. వైద్యులు చికిత్స నిర్వహించి మెరుగైన వైద్యం కోసం మదనపల్లి జిల్లా ఆసుపత్రికి తరలించారు. ఘటన బుధవారం ఉదయం 10 గంటలకు వెలుగులో వచ్చింది ఘటనపై పూర్తి వివరాలు పోలీసుల విచారణలో తెలియాల్సి ఉంది.