అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో 2010 సంవత్సరంలో పొలిటికల్ ఎసెన్షియల్ యాక్యురేట్ కౌన్సిల్ ఆఫ్ ఎక్స్పర్ట్స్ (పీస్)పేరుతో రాజకీయ పార్టీని రిజిస్టర్ చేసిన పి మణి వర్మ అనే వ్యక్తికి ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు రెవెన్యూ అధికారులు శుక్రవారం నోటీసులు జారీ చేశారు.