కిర్లంపూడి లోముద్రగడ ను కలిసిన పిఠాపురం మాజీ ఎమ్మెల్యే ఎస్వీఎస్ వర్మ.మాజీ మంత్రి వైసీపీ పీఏసీ సభ్యులు ముద్రగడ పద్మనాభం రెడ్డిని పిఠాపురం మాజీ ఎమ్మెల్యే ఎస్ వి ఎస్ వర్మ మంగళవారం సాయంత్రం మర్యాదపూర్వకంగా కలిశారు.అయితే ఆయనని ముద్రగడ పద్మనాభం తనయుడు,ప్రత్తిపాడు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ గిరిబాబు వర్మ ని సాదరంగా ఆహ్వానం పలికారు..