ఆదివారం మధ్యాహ్నం గద్వాల జిల్లా కేంద్రంలోని స్థానిక సరస్వతి పాఠశాలలో నిర్వహించిన సీఐటీయు గద్వాల మండల మహాసభలో ఆయన పాల్గొన్నారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 1957 లోనే ఇండియన్ లేబర్ కమిషన్ కార్మికుడు జీవనం కొనసాగించాలంటే 18 వేల రూపాయల వేతనం ఇవ్వాలని సూచనలు చేసిందని గుర్తు చేశారు..