సిద్దిపేట పట్టణంలోని జిల్లా పరిషత్ హై స్కూల్ ఆవరణలో వన్ టౌన్ ఇన్స్పెక్టర్ వాసుదేవరావు, ఎంఈఓ ప్రభాకర్ రెడ్డి, హెడ్మాస్టర్ విజయ్ కుమార్ తో కలిసి సోమవారం వనమహోత్సవ లో భాగంగా మొక్కలు నాటారు. ఈ సందర్భంగా వన్ టౌన్ ఇన్స్పెక్టర్ వాసుదేవరావు మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా వన మహోత్సవ కార్యక్రమంలో భాగంగా మొక్కలు నాటడానికి ప్రత్యేక కార్యాచరణ రూపొందించడం జరిగింది, పరిశుభ్రత, పచ్చదనము, ఆహ్లాదకరమైన వాతావరణము గురించి మొక్కలు చాలా ముఖ్యం నాటిన ప్రతి మొక్కను సంరక్షించాలని విద్యార్థులకు సూచించారు.ఈనాటి మొక్కలే రేపటి వృక్షాలని భావితరాలకు ఆహ్లాదకరమైన పరిశుభ్రమైన వాతావ