బెల్లంపల్లి మండలం బాట్వాన్ పల్లి గ్రామానికి సోము అనే వ్యక్తి తన కూతురికి జ్వరం రావడంతో లిటిల్ స్టార్ పిల్లల హాస్పిటల్ లో అడ్మిట్ చేసారు ఈ సందర్భంగా సోము మాట్లాడుతూ ఆసుపత్రి సిబ్బంది వైద్యలు రాసిన మందులు ఇవ్వకుండా సంబంధం లేని మందులు ఇచ్చి MRP ధరల కంటే అధిక ధరలు వసుల్ చేసారని ఆరోపించారు సరైన వైద్యం చేయకుండా నిర్లక్ష్యం వహించినా సిబ్బంది పై పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసినట్లు తెలిపారు పేద ప్రజలను ఇష్టను రితినా దోచుకుంటున్న ఆసుపత్రుల పై ఉన్నత స్థాయి అధికారులు తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసారు