Download Now Banner

This browser does not support the video element.

18 వ వార్డులో కనీస దారి సదుపాయం లేక ఇబ్బంది పడుతున్న స్థానికులకు తీరిన కష్టాలు, రహదారి ఏర్పాటుకు అధికారుల ఆదేశం

Rayachoti, Annamayya | Aug 27, 2025
మైదుకూరు మున్సిపాలిటీలోని 18 వ వార్డులో కనీస దారి సదుపాయం లేకపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతుండేవారు. ఈ విషయమై స్థానికులు ఎమ్మెల్యే దృష్టికి తీసుకురాగా..యుద్ధ ప్రాతిపదికన రహదారిని ఏర్పాటు చర్యలు చేపట్టాలని అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. ఆ మేరకు దారి ఏర్పాటుతో ప్రజలు సంతోషం వ్యక్తం చేశారు. 20 ఏళ్లుగా దారి లేక ఇబ్బందులు ఎదుర్కొన్నామని స్థానికులు ఆనందం వ్యక్తం చేశారు.
Read More News
T & CPrivacy PolicyContact Us