నాంపల్లిలోని మనోరంజన్ కోర్టుకు సినీ నటుడు అక్కినేని నాగార్జున, అతడి తనయుడు, హీరో అక్కినేని నాగచైతన్య హాజరైన విషయం తెలిసిందే. మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలపై ఇద్దరి స్టేట్మెంట్ జడ్జి రికార్డు చేశారని, పరువు నష్టం దావా కేసులో హాజరయ్యానని హీరో నాగార్జున తెలిపారు. న్యాయస్థానంలో కేసు విచారణ జరుగుతుందన్నారు.