రాజీ మార్గమే రాజమార్గమని, కేసులో రాజీ పడటం వల్ల ఇరువర్గాలకు మేలు జరుగుతుందని జూనియర్ సివిల్ జడ్జి ఎండి. గౌస్ పాషా అన్నారు. శనివారం తుంగతుర్తిలో జరిగిన జాతీయ లోక్ అదాలత్ కార్యక్రమంలో పాల్గొని ఆయన మాట్లాడారు.పెండింగ్లో ఉన్న కేసులను లోక్ అదాలత్ ద్వారా పరిష్కరించుకోవాలని కక్షిదారులకు సూచించారు