శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురం కొల్లకుంట వద్ద గల ఇందరమ్మాకాలనీ దగ్గర కొల్లకుంట చెందిన గణేష్ అనే యువకుడు ద్విచక్రవాహనంలో హైవే ప్రక్కన కాలువ సైడ్ వాల్ రక్షణ గోడను ఢీకొని తీవ్రగాయాల పాలయ్యాడు కావడంతో అక్కడే పడిపోయాడు అది ఆవిషయం తెలుసుకున్న ఇందరమ్మాకాలనీ సాంబశివ ఓన్ టవన్ సీఐ రాజగోపాల్ కు సమాచారం ఇవ్వడంతో గణేష్ను హిందూ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.