Download Now Banner

This browser does not support the video element.

నిమ్మనపల్లె మండలంలోని కొత్తపల్లి వద్ద, పేకాట ఆడుతున్న ఐదుగురిని ఆదివారం సాయంత్రం నిమ్మనపల్లి పోలీసులు అరెస్టు చేశారు

Madanapalle, Annamayya | Aug 24, 2025
ఐదుగురు పేకాటరాయుళ్లు అరెస్ట్: ఎస్ఐ నిమ్మనపల్లె మండలంలో పేకాట ఆడుతున్న ఐదుగురిని పోలీసులు అరెస్టు చేశారు. ఎస్సై తిప్పేస్వామి తెలిపిన వివరాలు. మండలంలోని కొత్తపల్లి వద్ద పెద్దఎత్తున పేకాట ఆడుతున్నట్లు మందస్తు సమాచారం అందింది అన్నారు. ఈ మేరకు సిబ్బందితో వెళ్లి పేకాట స్థావరంపై దాడులు జరపగా, జూదం ఆడుతున్న ఐదుగురు పేకాట రాయుళ్లు పట్టుబడినట్లు చెప్పారు. నిందితుల వద్ద 5,100 నగదు సీజ్ చేసి, ఏపీ గేమింగ్ ఆక్ట్ కింద కేసుమోదుచేసి అరెస్టు చేశారు
Read More News
T & CPrivacy PolicyContact Us