శాంతియుత,ప్రశాంత వాతావరణంలో వినాయక చతుర్థి,నిమజ్జనం, మిలాద్-ఉన్-నబీ వేడుకలు ఘనంగా జరుపుకోవాలని జిల్లా కలెక్టర్ విజయేందిర బోయి కోరారు.వినాయక చతుర్థి,గణేష్ నిమజ్జనం,మిలాద్-ఉన్-నబీ వేడుకలను పురస్కరించుకుని సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలోని(కలెక్టరేట్) కాన్ఫరెన్స్ హాల్ లో శనివారం శాంతి కమిటీ సమావేశం నిర్వహించారు.. కలెక్టర్ విజయేందిర బోయి,ఎస్. పి.డి.జానకి అధికారులకు కీలక సూచనలు చేశారు. మిలాద్-ఉన్-నబీ, గణేష్ ఉత్సవాల సందర్భంగా చేపట్టాల్సిన చర్యలు, అందుబాటులోకి తేవాల్సిన సదుపాయాల గురించి గణేష్ ఉత్సవ కమిటీ, శాంతి కమిటీ సభ్యులు, ముస్లిం మత పెద్దలు, మండపాల నిర్వాహకులు పలు ప్రతిపాద