అనకాపల్లి పట్నంలో అభివృద్ధి పలు అభివృద్ధి పనులను త్వరలోనే ప్రారంభిస్తామని ఎమ్మెల్యే కొణతాల రామకృష్ణ తెలిపారు, సోమవారం జీవీఎంసీ కమిషనర్ మరియు జీవీఎంసీ అధికారులతో కలిసి అనకాపల్లి పట్టణం గవరపాలెంలో పర్యటించారు, స్థానిక సమస్యలు తెలుసుకొని వాటిని వెంటనే పరిష్కరించాల్సిందిగా అధికారులను ఆదేశించారు.