ఖమ్మం జిల్లా కొనిజర్ల మండలం లాలాపురం తీగల బంజర సమీపంలో ఉన్న పగడేరు వాగు ప్రవహించడంతోటి సుమారు 10 గ్రామాలకు రాకపోకలకు అంతరాయం వాటిల్లింది. కొనిజర్ల మండలం అంజనాపురం ఎన్కూర్ మండలం జన్నారం సమీపంలో నిమ్మ వాగు ప్రవహించడంతోటి పలు గ్రామాలకు రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. పల్లిపాడు గ్రామం వద్ద ఎన్కూర్ వెళ్లే ప్రధాన రహదారిపై పోలీసులు భారీ గేట్లు ఏర్పాటు చేసి అటుగా వాహనాలు వెళ్లకుండా ఏర్పాట్లు చేపట్టారు. సందర్భంగా అధికారులు మాట్లాడుతూ గత రాత్రి కురిసిన భారీ వర్షాలు నిబద్దన భాగంగా పగడేరు వాగు, నిమ్మ వాగు ప్రవహించడంతోటి సుమారు 20 గ్రామాలకు రాకపోకలకు అంతరాయం వాటిలింది