రాష్ట్ర ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని గవరపాలెం నూకాంబిక అమ్మవారిని కోరుకున్నారని రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత అన్నారు, అనకాపల్లి గవరపాలెం నూకాంబిక అమ్మవారిని ఆదివారం హోం మంత్రి అనిత కుటుంబ సమేతంగా దర్శించుకుని తమ మొక్కును చెల్లించుకున్నారు, అమ్మవారికి ఘటాలను సమర్పించిన హోం మంత్రి ,అనంతరం కుటుంబ సభ్యులతో కలిసి బంధుమిత్రులకుఏర్పాటు చేసిన విందులో పాల్గొన్నారు.