శ్రీశైలం దేవస్థానంలో పలువురు రెగ్యులర్ ఉద్యోగులను అంతర్గత బదిలీలు చేస్తూ శ్రీశైల దేవస్థాన కార్యనిర్వహణాధికారి ఎం. శ్రీనివాసరావు ఉత్తర్వులు జారీ చేశారు దేవస్థానంలో పనిచేసే 22మంది ఉద్యోగులను అంతర్గత బదిలీలు చేశారు.పర్యవేక్షకులు ఎం.రవికుమార్ను స్వామివారి ఆలయ మొదటి షిప్ట్, హరికృష్ణారెడ్డిని స్వామివారి ఆలయ రెండవ షిప్కు, హర్యానాయక్ కు వసతి, ప్రోటోకాల్ వింగ్ ల, జి.రవిని అమ్మవారి ఆలయ పర్యవేక్షకులుగా, కె.శివప్రసాద్ను డోనేషన్ కౌంటర్, కె.గిరిజామణికి ఇంజనీరింగ్ విభాగం, ఏఈ వి.శివారెడ్డికి ఇంజనీరింగ్ స్టోర్కు, జూనియర్ అసిస్టెంట్ కె.సురేష్రెడ్డిని స్వామివారి ఆలయ మొదటి షిప్ట్కు, స్వామివార