29వ తారీకు 8వ నెల 2025న మధ్యాహ్నం 3 గంటల సమయం నందు ఆశ్రమ పాఠశాలను సందర్శించిన ఐటిడిఏ ప్రాజెక్ట్ అధికారి బి రాహుల్ వాతావరణం మార్పు వలన గ్రామాలలో వైరల్ ఫీవర్ విశ్రమిస్తున్నందున హెచ్ఎం ఉపాధ్యాయులు మరియు వార్డెన్ సమన్వయంతో ఉండి ఆశ్రమ పాఠశాలలో చదివే పిల్లల ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ చూపి మెనూ ప్రకారం పౌష్టికరమైన ఆహారాన్ని అందించాలని ఐ డి డి ఏ ప్రాజెక్ట్ అధికారి బి రాహుల్ ఉప్పుసాక గ్రామంలోని గిరిజన సంక్షేమ శాఖ బాలుర ఆశ్రమ పాఠశాలను ఒడ్డుగూడెం లోని జిపిఎస్ పాఠశాలను అకస్మకంగా తనిఖీ చేసిన అధికారి ఉపాధ్యాయులకు హెచ్ఎం కు వార్డెన్ కు పలు స