గండేపల్లి మండలం తాళ్లూరు గ్రామంలో గల పుష్కర అంతర్భాగం తాళ్లూరు లిఫ్ట్ ప్రధాన కాలువ యొక్క కి.మీ 45.195 వద్ద ఉన్న తాళ్లూరు లిఫ్ట్ పంప్ హౌస్ వద్ద ఉన్న PSC ప్రెజర్ మెయిన్‌ను MS ప్రెజర్ మెయిన్‌తో భర్తీ చేయడానికి పరిపాలనా ఆమోదంతో కూడిన ఉత్తర్వులు జారీ చేయబడ్డాయి అని ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ తెలియజేశారు. 52 కోట్లతో పనులు ప్రారంభించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని ఎమ్మెల్యే అన్నారు.