ఈరోజు అనగా 7వ తేదీ 9వ నెల 2025న ఉదయం 11 గంటల సమయం నందు గుడుంబా స్థావరాలపై పోలీసులు మెరుపు దాడి చేశారు సరిహద్దుల్లో ఈ దాడులు నిర్వహించారు కుక్కునూరు బూర్గంపాడు మండల సరిహద్దు అయిన కిన్నెరసాని వాగు సమీపంలో గుడుంబా స్థావరాలపై కుకునూరు సి రమేష్ బాబు ఆధ్వర్యంలో మెరుపు దాడులు నిర్వహించారు ఈ దాడుల్లో మూడు గుడుంబా తయారీ బట్టీలు కూల్చివేచి తయారీ సామాగ్రి ఎనిమిది పానుకొండరములు ధ్వంసం చేశారు గుడుంబా సరఫరా చేసే ఒక వ్యక్తిని అదుపులోకి తీసుకొని పోలీస్ స్టేషన్ కి తరలించారు ఈ దాడుల్లో కుక్కునూరు పోలీస్ సిఐ రమేష్ బాబు ఎస్ఐ రా