శ్రీ సత్య సాయి జిల్లా హిందూపురం నియోజకవర్గం లోని ప్రపంచ ప్రసిద్ధిగాంచిన లేపాక్షిలో నేడు దుర్గా,పాపనాశేశ్వర, వీరభద్రస్వామి ఆలయంలో దుర్గామాత శ్రీ మహిషాసురమర్దిని అలంకరణలో భక్తులకు దర్శనం ఇచ్చారు దసరా వేడుకల్లో లేపాక్షి ఆలయం వద్ద ప్రతినిత్యం ఆలయ కమిటీ చైర్మన్ రమానందన్ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం