హనుమకొండలోని వాగ్దేవి కళాశాలలో Absf కాకతీయ యూనివర్సిటీ అధ్యక్షులు మంద నరేష్ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు. డిగ్రీ ఉత్తీర్ణత సాధించిన విద్యార్థుల సర్టిఫికెట్స్ అందించక వాగ్దేవి యాజమాన్యం విద్యార్థులను ఇబ్బందులు గురిచేస్తుంది, ప్రభుత్వం తక్షణమే విద్యార్థుల ఫీజు బకాయిలను విడుదల చేయాలని, వాగ్దేవి యాజమాన్యం కూడా ప్రభుత్వం నుంచి వసూలు చేసుకోవాలి తప్ప విద్యార్థులను ఇబ్బందులకు గురిచేయొద్దని ఈ సందర్భంగా మాట్లాడారు.