జిల్లా విద్యాశాఖ ఆధ్వర్యంలో సోమవారం జిల్లా ఉత్తమ ఉపాధ్యాయులకు అవార్డుల ప్రధానోత్సవం ఐ డి ఓ సి లో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా కలెక్టర్ విజియేందిరబోయి పాల్గొని అవార్డులు పొందిన ఉపాధ్యాయులను ఘనంగా సత్కరించారు ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఉపాధ్యాయ వృత్తి చాలా పవిత్రమైనది అని... తల్లి తండ్రి తరువాత గురువే మనకు ప్రత్యక్ష దైవం అని... కావున జిల్లా ఉపాధ్యాయులందరు ఆ స్థానానికి ఉన్న విలువను కాపాడుకోవాలని... విద్యార్థులకు వివిధ రంగాల్లో రాణించేందుకు మీరందరూ గట్టి గా కృషి చేయాలని పిలుపునిచ్చారు.