చదువుకోమని తండ్రి మందలించడంతో ఉరివేసుకొని నోముల రాజేశ్వర 17 ఆత్మహత్య చేసుకున్నట్లు నాలుగవ ఎస్ఐ శ్రీకాంత్ తెలిపారు. రోటరీ నగర్ కు చెందిన రాజేశ్వర్ ఇంటర్ వెళ్లకపోవడంతో, చదువు అబ్బకపోవడంతో తల్లిదండ్రులు మందలించారు. దీంతో మనస్తవం చెందిన రాజేశ్వర్ ఇంట్లో ఉరివేసుకొని బలవన్మరణం చెందారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టామని ఎస్ఐ తెలిపారు.