హన్మకొండలో ఆర్టీసీ బస్సు బీభత్సం.మహిళ మృతి, మరొకరికి తీవ్రగాయాలు ఆత్మకూర్ మండలం గూడేప్పాడ్ వద్ద జాతీయ రహదారిపై ఘోర ప్రమాదం ప్రమాదంలో పత్తిపాక గ్రామానికి చెందిన అరుణ అక్కడికక్కడే దుర్మరణం శాయంపేట మండలానికి చెందిన మారెపల్లి ప్రమీలకు రెండు కాళ్లు విరిగాయి.. పరిస్థితి విషమం ప్రమాదానికి కారణమైన TS 26 Z 0014 నెంబర్ గల ఆర్టీసీ బస్సుగా గుర్తింపు