వెంకటాపురం గ్రామంలో నెలకొన్న సమస్యలను పరిష్కరించాలని సిపిఎం పార్టీ మండల కార్యదర్శి కాడబోయిన లింగయ్య అన్నారు ఈరోజు వెంకటాపురం గ్రామ కమిటీ ఆధ్వర్యంలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై సర్వే నిర్వహించారు రోడ్లపై నిలుచున్న బురద నీటిలో నాట్లు వేసి నిరసన తెలిపిన ప్రజలు .సిపిఎం కార్యకర్తలు ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన సిపిఎం మండల కార్యదర్శి కాడబోయిన లింగయ్య మాట్లాడుతూ గ్రామంలో రోడ్లతోపాటు రైతులు వేసిన పంట పొలాలు కోతుల వల్ల పంట నష్టం జరిగి రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని గ్రామంలో అనేకమందికి ఇందిరమ్మ ఇల్లు రాలేదని ఆందోళన వ్యక్తం చేశారు. గ్రామంలో అనేక ప్రాంతంలో కరెంటు స్తంభాల