బోరుగడ్డ అనిల్ కు జంగారెడ్డిగూడెం ఏరియా ఆసుపత్రిలో వైద్య పరీక్షలు నిర్వహించిన వైద్యు సిబ్బంది విచారణ నిమిత్తం శుక్రవారం రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి వేలేరుపాడు పోలీస్ స్టేషన్ కు తరలించారు.బోరుగడ్డ అనీల్ పై గతంలోఓ మహిళ ఫిర్యాదుతో చేయడంతో జ్యుడీషియల్ కస్టడీ లో సిఐ రమేష్ బాబు ఆధ్వర్యంలో విచారణ నిమిత్తం తీసుకుని వచ్చారు.విచారణ అయిన అనంతరం జంగారెడ్డిగూడెం జూనియర్ సివిల్ జడ్జి కోర్టులో హాజరు పరిచి తదుపరి రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలించిన పోలీసులు.