లంబాడీల రిజర్వేషన్ పై కుట్రలు మానుకోవాలి. ఉద్రిక్తంగా లంబాడీల ఆత్మగౌరవ మార్చ్ లంబాడీ రిజర్వేషన్ పరిరక్షణ జేఏసీ రాష్ట్ర కన్వీనర్లు ఆంగోత్ వినోద్ లోక్ నాయక్, డా గుగులోత్ రాజు నాయక్. లంబాడీల రిజర్వేషన్ పై కుట్ర చేస్తున్న మాజీ ఎంపీ సోయం బాపూరావు, భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకటరావు మానుకోవాలని లంబాడి రిజర్వేషన్ పరిరక్షఅన్నారు. తాను విగ్రహములు కలెక్టర్ కార్యాలయం వరకు ర్యాలీ