Download Now Banner

This browser does not support the video element.

మాకవరపాలెం,యలమంచిలి ప్రాంతాల మధ్య నిర్మించనున్న రహదారిలో అటవీభూములను సోమవారం రాత్రి నర్సీపట్నం, అనకాపల్లి ఆర్డీఓలు తనిఖీ

Narsipatnam, Anakapalli | Aug 25, 2025
అనకాపల్లి జిల్లాలో పారిశ్రామిక అభివృద్ధి కోసం మాకవరపాలెం ఎలమంచిలి మండలాలను అనుసంధానం చేస్తూ నిర్మించనున్న రహదారిలో గల అటవీ భూములను సోమవారం రాత్రి 7 గంటల ప్రాంతంలో నర్సీపట్నం,అనకాపల్లి ఆర్డీవోలు పరిశీలించారు.
Read More News
T & CPrivacy PolicyContact Us