హిందూపురం ప్రోహిబిషన్ మరియు ఎక్సైజ్ స్టేషన్ పరిధిలోని ,హిందూపూర్ నుండి తూముకుంట వెళ్ళు ప్రధాన రహదారిలో సంతేబిదనూరుకు క్రాస్ నందు ఒకరు, అలాగే కిరికేరా క్రాస్ రోడ్డు నందు మరొకరు సదరు ఇద్దరు వ్యక్తులు, ఒక్కొక్కరు దగ్గర 96 హయవార్డ్స్ విస్కీ కర్ణాటక మద్యం కలిగి ఉండగా, మొత్తం *@192 ప్యాకెట్స్ (20 లీటర్లు మద్యం) కలిగి ఉండగా వారిని అరెస్ట్ చేసి రెండు కేసులు నమోదు చేసి, రిమాండ్ కు పంపించారు ఈ దాడులలో ఎస్ఐలు పృథ్వి, ఫరూక్, నారాయణ స్వామి, హెడ్ కానిస్టేబుల్స్ నరసింహ,వెంకటేష్, రమణ,సతీష్, కానిస్టేబుల్స్ అంజి, రవీంద్ర, కుమార్, రంగదామా, శివ, సుధాకర్ రెడ్డి, ఉష్మాన్ విశాలాక్షి పాల్గొన్నారు