Download Now Banner

This browser does not support the video element.

కావలి: కావలిలో మాజీ ఎమ్మెల్యే రామిరెడ్డి దిష్టిబొమ్మ దహనం

Kavali, Sri Potti Sriramulu Nellore | Aug 21, 2025
కావలి ఎమ్మెల్యే కృష్ణారెడ్డిపై హత్యాయత్నం పాల్పడ్డారని మాజీ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి దిష్టిబొమ్మను గురువారం సాయంత్రం 5 గంటల ప్రాంతంలో మైనార్టీ నాయకులు ఎన్టీఆర్ విగ్రహం వద్ద దహనం చేశారు. కృష్ణారెడ్డిని అనంతపురం రౌడీలతో హతమార్చే ప్రయత్నం చేశారన్నారు. మాజీ ఎమ్మెల్యే రామిరెడ్డిని వెంటనే పోలీసులు అరెస్ట్ చేయాలన్నారు.
Read More News
T & CPrivacy PolicyContact Us