ఈరోజు అనగా 30వ తేదీ 8వ నెల 2025న సారపాక మసీద్ రోడ్ లో ఉన్నటువంటి ఉన్నత పాఠశాల మరియు ప్రాథమిక పాఠశాల లో మధ్యాహ్న భోజనం పథకం నీ 2 గంటల సమయం నందు తనిఖీ చేసిన బూర్గంపాడు తాసిల్దార్ భోజనాన్ని పరిశీలించి విద్యార్థులతో కలిసి భోజనం చేసిన తాసిల్దార్ మరియు ఎంఈఓ పిల్లలకు పెట్టే భోజనంలో నాణ్యత లోపం కనిపిస్తే సహించమని తెలియజేశారు ఏ క్షణంలోనైనా ఏ రోజైనా సరే పిల్లలకు వండి పెట్టే భోజనాన్ని తనిఖీ చేస్తామని తెలియజేశారు భోజనం తయారు చేయు వారికి దిశ నిర్దేశం చేశారు సంబంధిత టీచర్ తో మాట్లాడి భోజనం విషయంలో నిర్లక్ష్యం వహించదు అని హెచ్చరిక