వరంగల్ జిల్లా కిల వరంగల్ మండలం మామునూరు పిటిసిలో నిర్వహిస్తున్న డ్యూటిమీట్లో భాగంగా రెండవ రోజు విందు కార్యక్రమంలో పాల్గొన్నారు వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ ప్రీత్ సింగ్. రెండవ రోజు రాత్రి నిర్వహించిన విందు కార్యక్రమంలో పాల్గొన్న ఆయన సాంస్కృతిక కార్యక్రమాలలో శుక్రవారం రాత్రి 10 గంటలకు పాటలకు స్టెప్పులు వేశారు సిపి. ఈ సందర్భంగా సిపితోపాటు అక్కడ పాల్గొన్న ఉన్నతాధికారులు పోలీస్ సిబ్బంది పోలీస్ ఉన్నతాధికారులు స్టెప్పులు వేసి ఎంజాయ్ చేశారు.